వెదురు వస్తువులను వినియోగించాలి

52చూసినవారు
వెదురు వస్తువులను వినియోగించాలి
వెదురు వస్తువులను ప్రోత్సహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌లో నిర్వహించిన ప్రపంచ వెదురు దినోత్స వం సందర్భంగా.. మేదరి సంఘం జిలా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నోముల రవి, నోముల నరేందర్‌తో కలిసి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌కు బదులు వెదురుతో తయారు చేసిన వస్తువులు వాడాలన్నారు.

సంబంధిత పోస్ట్