ఘనంగా బోనాల పండుగ వేడుకలు

758చూసినవారు
ఘనంగా బోనాల పండుగ వేడుకలు
తెలంగాణ వ్యాప్తంగా జరిగే బోనాల పండుగ చిన్నారులకు సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించడానికి నలగొండ పట్టణంలోని శివాజీ నగర్ లో యస్. యస్. హై స్కూల్ లో శనివారం ఘనంగా బోనాల పండుగను విద్యార్థులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సత్య శ్రీ మాట్లాడుతూ విద్యార్థులకు మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడంలో భాగంగా ఉత్సవాలు నిర్వహించినట్లు అమ్మవారి బోనం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్