సస్పెండ్ చేసిన పంచాయతీ కార్యదర్శులను తిరిగి వెంటనే విధులకు తీసుకోవాలని కోరుతూ కనగల్ మండల పంచాయతీ కార్యదర్శులందరూ మూకుమ్మడిగా సెలవు పెడుతూ బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలం కార్యదర్శులు కాశి, చైతన్య, రాధిక, శిరీష, రేణుక తదితరులు పాల్గొన్నారు.