ఘనంగా కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు

1533చూసినవారు
ఘనంగా కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు
నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ చింతపల్లి జడ్పీటిసి కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి జన్మదిన సందర్భంగా మండలం ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్