ఘనంగా చకిలం శ్రీనివాసరావు వర్ధంతి.

62చూసినవారు
ఘనంగా చకిలం శ్రీనివాసరావు వర్ధంతి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దివంగత నేత సర్దార్ చకిలం శ్రీనివాసరావు 28 వర్ధంతిని బుధవారం ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామగిరి సెంటర్ లోని చెకిలం శ్రీనివాసరావు విగ్రహానికి ఆయన చకిలం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు నివాళులర్పించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్