నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ హోలీ సంబరాల్లో డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జాతీయ కిసాన్ మెర్చా కార్యవర్గ సభ్యులు గోలి మసూద్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.