గుర్రంపోడు: గ్రూప్-3 లో మెరిసిన కానిస్టేబుల్

74చూసినవారు
గుర్రంపోడు: గ్రూప్-3 లో మెరిసిన కానిస్టేబుల్
గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన శంకర్ గ్రూప్-3 లో మెరిశాడు. శంకర్ ప్రస్తుతం సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ.. కష్టపడి చదివి గ్రూప్స్-3 కి ఎంపికయ్యాడు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాలలో 674వ ర్యాంకు, గ్రూప్-3 ఫలితాలలో 165 వ ర్యాంక్ సాధించాడు. దీంతో శుక్రవారం శంకర్ కు అభినందనలు వెల్లువెత్తాయి.

సంబంధిత పోస్ట్