బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడిగా కళ్యాణ్ నాయక్

1037చూసినవారు
బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడిగా కళ్యాణ్ నాయక్
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులుగా ఎంపికైన అటువంటి డాక్టర్ కళ్యాణ్ నాయక్ కి పార్టీ కార్యకర్తలు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శాలువాతో సన్మానం చేసి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన నల్గొండ జిల్లా గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేతావత్ భాస్కర్ నాయక్ తదితరుల పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్