రైతు రుణమాఫీ సందర్బంగా నల్గొండ పట్టణం గడియారం సెంటర్ నుండి ట్రాక్టర్ నడుపుకుంటూ ర్యాలీగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులు, పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.