కొండమల్లేపల్లి: గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్

70చూసినవారు
కొండమల్లేపల్లి: గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్
కొండమల్లేపల్లి పట్టణంలో మాజీ ఎంపీటీసీ మూడవత్ పాండు నాయక్ నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, వడ్త్య దేవేందర్ నాయక్, దేవరకొండ మాజీ ఎంపీపీ నల్లగాసు జానీ యాదవ్, కొండ మల్లేపల్లి జడ్పీటీసీ యుగంధర్ రెడ్డి ఆదివారం హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట పలువురు ఉన్నారు.

సంబంధిత పోస్ట్