ప్రశాంత వాతావరణం లో రంజాన్ పండుగను జరుపుకుందాం

84చూసినవారు
శాంతియుత వాతావరణం లో, ప్రశాంతంగా, సోదర భావంతో ఈ సంవత్సరం రంజాన్ పండుగను జరుపుకుందామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నిర్వహించిన "శాంతి కమిటీ" సమావేశంలో ఆమె మాట్లాడుతూ. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు అన్ని వర్గాల వారు సహకారం అందించాలని కోరారు. పరిశుభ్రత, తాగునీరు, తదితర ఏర్పాట్లను త్వరితగతిన చేయాలని ఆదేశించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్