మాడుగులపల్లి: ఘనంగా హోలీ సంబరాలు

60చూసినవారు
మాడుగులపల్లి: ఘనంగా హోలీ సంబరాలు
శుక్రవారం మాడుగులపల్లి మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే యువత హ్యాపీ హోలీ అంటూ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. యువత చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ రంగుల పండుగను ఆనందంగా గడిపారు. చేర్వుపల్లి గ్రామ శ్రీ రామ్ యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్