ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

50చూసినవారు
జాగృతి వ్యవస్థాపకులు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా గురువారం నల్గొండలో మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు తులసినగర్ హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్