అమ్మ పాలు అమృతం: డాక్టర్ దామెర యాదయ్య

81చూసినవారు
అమ్మ పాలు అమృతం: డాక్టర్ దామెర యాదయ్య
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని మాత శిశు సంరక్షణ కేంద్రంలో తల్లి పాల ప్రాముఖ్యతను తెలియజేసే బిడ్డకు పాలిస్తున్న తల్లి విగ్రహాన్ని ఎస్‌ఎన్‌సియు నోడల్ అధికారి డాక్టర్ దామెర యాదయ్య బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి విగ్రహం ఆవిష్కరణ ద్వారా ప్రపంచంలోని అందరు తల్లులకు గుర్తింపు గౌరవం దక్కిందని, బిడ్డకు పాలిచ్చే తల్లులకు తల్లిపాలపై అవగాహణ పెరుగుతుందని, అమ్మ పాలు అమృతమని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్