నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

69చూసినవారు
నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసి వేసారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589. 80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 450 టీఎంసీలు లాగా ప్రస్తుతం 311. 7462 టీఎంసీల నీరుంది. అవుట్ ఫ్లో 31, 196 క్యూసెక్కులుగా ఉందని శనివారం అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్