నల్గొండ మండలంలో తెలంగాణ ఉద్యమ కవి, గాయకులు నకిరేకంటి సైదులు శనివారం
కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు
కాంగ్రెస్ పార్టీలో తన వంతు కృషిచేస్తాను అని చెప్పారు. టి ఆర్ ఎస్ పార్టీలో ఉద్యమకారులకి విలువ లేదని అయన అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు మేరకి
కాంగ్రెస్ లో చేరడం ఆనందంగా ఉంది అని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఖాజీరామారం, తదితరులు పాల్గొన్నారు.