నల్లగొండ: బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం.. లకుమాల

57చూసినవారు
నల్లగొండ: బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం.. లకుమాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలలో ఈ డబ్ల్యూ ఎస్ కోటా కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఈ విషయంపై నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు శుక్రవారం అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లకుమాల మధుబాబు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్