నల్గొండ జిల్లా జిల్లా స్వర్ణకార సంఘం అధ్యకునిగా ఎన్నికైన రాచకొండ గిరి, కార్యవర్గ సభ్యులు నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షున్ని, కార్యవర్గ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించడం జరిగింది.