నల్గొండ పట్టణంలోని తెలంగాణ మాల మహానాడు సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ నాయకులు తిరుగమల్ల షాలెమ్ రాజు సోమవారం మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా నిర్వహించి అత్యంత నిరుపేద, దళిత ప్రజలకు ఇళ్ల నిర్మాణంకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడి సహాయం రూ. 5 లక్షలు, ఎస్సీ లకు రూ. 6 లక్షలు ఇవ్వాలని తెలంగాణ మాల మహానాడు సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు తిరుగమల్ల షాలెమ్ రాజు డిమాండ్ చేశారు.