నల్గొండ: ముగిసిన ఎమ్మెల్సీ ఉపసంహరణ నామినేషన్ ప్రక్రియ

71చూసినవారు
నల్గొండ: ముగిసిన ఎమ్మెల్సీ ఉపసంహరణ నామినేషన్ ప్రక్రియ
వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల బరిలో 22 అభ్యర్థులు ఉండగా ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేయగా 11న నామినేషన్ల పరిశీలనలో 23అభ్యర్థులలో ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ అయిందని దీంతో 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఒకే ఒక మహిళా అభ్యర్థి ఉన్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్