పెరిక విద్యార్థి వసతిగృహం సహాయ కార్యదర్శిగా పత్తిపాక వేణుధర్

367చూసినవారు
పెరిక విద్యార్థి వసతిగృహం సహాయ కార్యదర్శిగా పత్తిపాక వేణుధర్
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తుల్జారావుపేట గ్రామానికి చెందిన సూర్యాపేట జిల్లా పెరిక సంఘం ఉపాధ్యక్షులు, పత్తిపాక వేణుధర్ ను తెలంగాణ రాష్ట్ర పెరిక విద్యార్థి వసతి గృహం సహాయ కార్యదర్శిగా నియామకమైనట్లు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ. ఖైరతాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర పెరిక విద్యార్థి వసతి గృహం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో సూర్యాపేట జిల్లా నుండి సహాయ కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు. నా ఎన్నికకు సహకరించిన పెరిక విద్యార్థి వసతి గృహం అద్యక్షులు అంగిరేకుల నాగార్జున, సూర్యాపేట జిల్లా మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, రాష్ట్ర పెరిక సంఘం మాజీ అధ్యక్షులు మద్దా లింగయ్య కుల సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్