నల్గొండ జిల్లాలో పది రూపాయల నోట్ల కొరత

53చూసినవారు
నల్గొండ జిల్లాలో పది రూపాయల నోట్ల కొరత
నల్గొండ జిల్లాలో చిల్లర డబ్బులు దొరక్క వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో పది రూపాయల నోటు చలామణి తగ్గిందని, ఎక్కువగా చిరిగిన నోట్లే కనిపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లో పది రూపాయల నోట్ల చలామణి తగ్గిపోవడంతో అటు కొనుగోలుదారులకు, ఇటు వ్యాపారస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

సంబంధిత పోస్ట్