క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

56చూసినవారు
నల్లగొండ జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ ముఖ్యతిదిగా పాల్గొని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తో కలిసి ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖలోని విభాగాల వారీగా చేసిన అద్భుతమైన పెరేడ్ ను తిలకించారు. అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్