కౌంటింగ్ నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

62చూసినవారు
కౌంటింగ్ నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ లో శాసనమండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్