ప్రజ్వల్ తీరుపై మాజీ ప్రధాని దేవెగౌడ ఆగ్రహం

77చూసినవారు
ప్రజ్వల్ తీరుపై మాజీ ప్రధాని దేవెగౌడ ఆగ్రహం
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పోలీసులకు లొంగిపోవాలని హెచ్చరికలు చేశారు. విదేశాల నుంచి వచ్చి తక్షణమే విచారణ ఎదుర్కోవాలని సూచించారు. కాగా, ఇదే విషయమై ఇప్పటికే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం ప్రజ్వల్‌ను రిక్వెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్