భారీ ఎన్‌కౌంట‌ర్.. ఏడుగురు మృతి

56చూసినవారు
భారీ ఎన్‌కౌంట‌ర్.. ఏడుగురు మృతి
చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని నారాయ‌ణ్‌పూర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్