అబాకస్ ద్వారా విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవచ్చు

80చూసినవారు
అబాకస్ నేర్చుకోవడం ద్వారా పిల్లలు విద్యలో మరింత నైపుణ్యాన్ని పొందవచ్చని నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ తెలిపారు. ఆదివారం నల్లగొండలోని సిప్అబాకస్ ఇనిస్ట్యూట్ లో డ్రాయింగ్ కాంపిటేషన్లో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, ట్రోపీలు అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిప్ అబాకస్ ద్వారా విద్యార్థులు లెక్కల్లో అద్భుతంగా రాణిస్తారని దానితోపాటు చదువులో శ్రద్ధ పెంపొందించడానికి ఉపయోగపడతాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్