మెప్మా సీఓ సస్పెన్షన్‌

68చూసినవారు
మెప్మా సీఓ సస్పెన్షన్‌
మిర్యాలగూడ మున్సిపాలిటీలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజింగ్‌(సీఓ)గా పనిచేస్తున్న ఎం. శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తూ గురువారం జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో శ్రీనివాస్‌ విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇతర వదంతుల నేపథ్యంలో జూలైలో జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ కరుణాకర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ యూసుఫ్‌తో కలిసి విచారణ జరిపి కలెక్టర్‌కు అందించారు.

సంబంధిత పోస్ట్