వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి

59చూసినవారు
ఎన్నికల ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పార్టీ పట్టణ నాయకులు తుమ్మల పద్మ, కోట్ల అశోక్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా పానగల్ జోన్లోని 1వ, 2వ వార్డులలో పెన్షన్ల కొరకు సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు 6 రకాల గ్యారంటీల్లో భాగంగా పెన్షన్లు కూడా ఇస్తామని గత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల కన్నా ఎక్కువ మొత్తంలో ఇస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్