జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

65చూసినవారు
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టియుడబ్ల్యూజె(ఐజేయు) జిల్లా అధ్యక్షుడు యంబ నర్సింహులు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మల్లేశం అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగిసినందున ఇచ్చిన మాటను నిలుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్