తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలి

77చూసినవారు
ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా గొంతెత్తిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం అప్రజాస్వామిక చర్య అని నల్గొండ మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌస్తాలో జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి నల్లగొండ నియోజక వర్గం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్