జిల్లా జైలులో ముగ్గురికి పదోన్నతులు

70చూసినవారు
జిల్లా జైలులో ముగ్గురికి పదోన్నతులు
నల్గొండ జిల్లా జైలులో హెడ్ కానిస్టేబుల్ చింత వెంకటేశ్వర్లు అసిస్టెంట్ జైలర్ గా, కానిస్టేబుళ్లు గుండ్లపల్లి గిరిబాబు, జిల్లపల్లి గిరిబాబు, హెడ్ కానిస్టేబుళ్లుకు పదోన్నతులు లభించాయి. జైలు సూపరెంటెండెంట్ జీ ప్రమోద్, జైలర్ బాలకృష్ణ, సిబ్బంది నరేష్, వెంకటరెడ్డి, రమాకాంత్, శ్రీరాం, శ్రవణ్, గణేష్ వారికి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్