ఉత్తమ్ ‌ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

996చూసినవారు
ఉత్తమ్ ‌ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
మోకాలి గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, నల్లగొండ వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పాశం నరేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కెర శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గండమళ్ల మనోహర్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్