ఓటేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్

79చూసినవారు
ఓటేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్
తెలంగాణలో సోమవారం జరిగిన ఎంపీ ఎన్నికల్లో నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సొంత గ్రామమైన నల్లగొండ జిల్లా కాకుల కొండారంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్