ఇంటర్‌ సర్వీసెస్‌ ఆర్గనైజేషన్స్‌ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది

62చూసినవారు
ఇంటర్‌ సర్వీసెస్‌ ఆర్గనైజేషన్స్‌ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది
ఇంటర్‌ సర్వీసెస్‌ ఆర్గనైజేషన్స్‌ (కమాండ్‌ కంట్రోల్‌, డిసిప్లిన్‌) చట్టం 2024, మే 10 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని రక్షణశాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన బిల్లు 2023 వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం పొందింది. థియేటరైజేషన్‌ విధానంలో సైన్యం, వాయుసేన, నౌకాదళం సామర్థ్యాలను ఏకీకృతం చేయడం, వాటి వనరులను యుద్ధాలు, సైనిక చర్యల్లో సమర్థంగా వినియోగించుకోవడం దీని లక్ష్యం.

సంబంధిత పోస్ట్