అన్నం కంటే చపాతీలతో ఊబకాయానికి చెక్

584చూసినవారు
అన్నం కంటే చపాతీలతో ఊబకాయానికి చెక్
ఆరోగ్యానికి తలనొప్పిగా పరిణమించిన బరువును తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ అన్ని విధాల తాపత్రయ పడుతుంటారు. రాత్రివేళ అన్నం బదులు చపాతీలు తినడం ప్రారంభిస్తారు. అకస్మాత్తుగా రాత్రి వేళల్లో చపాతీలు తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి ఒక పూట అన్నం పూర్తిగా మానేయడానికి బదులు తక్కువ అన్నం తిని, ఎక్కువ చపాతీలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్