రెండవ ఏఎన్ఎం నిరవధిక సమ్మెలో భాగంగా 13వ రోజు డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి డీఈఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే రెండవ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని సోమవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.