పానగల్ ఉదయ సముద్రం కట్టమీద పెరిగిపోయిన పిచ్చి చెట్లు
నల్లగొండ మండలం పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ కట్టమీద చాలా పిచ్చి చెట్లు పెరగడం జరిగింది. దీనివలన రాబోయే రోజుల్లో కట్టకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దయచేసి సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని పిచ్చి చెట్లను నరికి ముందస్తు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా పరిసర ప్రాంతాల ప్రజల విన్నపం.