TG: భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. బిగ్ ట్విస్ట్

68చూసినవారు
TG: భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. బిగ్ ట్విస్ట్
TG: మీర్‌పేట్ గురుమూర్తి భార్య వెంకట మాధవి మర్డర్ కేసులో మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. ఈ దారుణమైన హత్యపై దర్యాప్తు చేపట్టిన ఫోరెన్సిక్ బృందం.. నేరం జరిగిన ప్రదేశంలో గోడపై రక్తపు మరకలు, డోర్‌మ్యాట్‌పై మహిళల అడుగులున్నట్లు ధృవీకరించింది. ఈ మేరకు TGFSL, మీర్‌పేట పోలీసులు గురుమూర్తి నివాసం నుంచి సేకరించిన నమూనాలపై గురువారం DNA పరీక్షలు నిర్వహించారు. మాధవి తల్లిదండ్రులు పిల్లల DNA నమూనాలను కోర్టు ద్వారా FSLకు పంపాలని యోచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్