ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి (వీడియో)

81చూసినవారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ మహిళలు ఏర్పాటు పలు స్టాళ్లను సీఎం రేవంత్ పరిశీలించారు. మహిళా వ్యాపారవేత్తలతో మాట్లాడి వారి ఉత్పత్తులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ బహిరంగ సభకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్