నాని ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ వచ్చేసింది! (వీడియో)

83చూసినవారు
నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ వచ్చేసింది! యాక్షన్ మోడ్‍లో హీరో నాని అదరగొట్టారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చూపించిన ఎలివేషన్స్ దుమ్మురేపేలా ఉన్నాయి. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఎస్‍జే సూర్య తన మార్క్ యాక్టింగ్‍తో మెప్పించారు. హీరోయిన్ ప్రియాంక మోహనన్ గ్లామర్ ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్. మీరు కూడా త్వరగా ట్రైలర్ చూసేసి ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి.

సంబంధిత పోస్ట్