నర్వ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి: బంగ్లా

63చూసినవారు
నర్వ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి: బంగ్లా
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నర్వ మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. తాలుక స్థాయిలో 12వేల సభ్యత్వ నమోదు ఇప్పటికే పూర్తయిందన్నారు. మరో 10 వేల సభ్యత్వం కోసం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి కార్యకర్త బూత్ లో 100 సభ్యత్వాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్