సుధీర్ బాబు ‘హరోం హర’ విడుదల తేదీ ఖరారు

68చూసినవారు
సుధీర్ బాబు ‘హరోం హర’ విడుదల తేదీ ఖరారు
జ్ఞానసాగర్ ద్వారక డైరెక్షన్‌లో సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోం హర' మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజు మే 31న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. ఇక ఈ మూవీలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ 1989 బ్యాక్‌డ్రాప్‌లో కుప్పం నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్