TG: బల్కంపేటలో ఉన్న నేచర్ క్యూర్ ఆస్పత్రికి మాజీ సీఎం కొణిజేటి రోశయ్య పేరు పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరుతామని సీఎం వివరించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు, ప్రకృతి చికిత్సాలయానికి రోశయ్య పేర్లు పెట్టడానికి అనుతివ్వాలని స్పీకర్‌ను రేవంత్ రెడ్డి కోరారు.