భారత్ సాయం కోరిన రష్యాలోని నేపాలీలు (Video)

73చూసినవారు
హెల్పర్ పనికోసం రష్యా వెళ్లిన తమను యుద్దానికి పంపిస్తున్నారని పలువురు నేపాలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో కలిసి పోరాడిన ముగ్గురు భారతీయులను ఆ దేశం కాపాడిందని, తమ దేశం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని చెప్పారు. రెండు దేశాల స్నేహాన్ని దృష్టిలో ఉంచుకొని తమను భారత రాయబార కార్యాలయం రక్షించాలని కోరారు. 30 మంది వస్తే ప్రస్తుతం ఐదుగురం మాత్రమే బతికున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్