యానిమల్‌ దాటికి షేక్ అవుతున్న నెట్‌ఫ్లిక్స్‌.!

82చూసినవారు
యానిమల్‌ దాటికి షేక్ అవుతున్న నెట్‌ఫ్లిక్స్‌.!
ఎట్టకేలకు జనవరి 26న అర్దరాత్రి నుంచి యానిమల్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ స్ట్రీమింగ్ అవడమే కాదు. అనుకున్నట్టే దిమ్మతిరిగే రెస్పాన్స్‌ వచ్చేలా చేసుకుంటోంది.వచ్చీ రావడమే ఓటీటీ ఫీల్డ్‌లో షేక్ క్రియేట్ చేసింది. దిమ్మతిరిగే రెస్పాన్స్‌ రాబట్టుకుంటోంది. అందర్నీ నెట్‌ఫ్లిక్స్‌ వంకే చూసేలా చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్