న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ 'ప్రేమలు'

79చూసినవారు
న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ 'ప్రేమలు'
సచిన్ పై చదువులకు యూకే వెళ్లాలనుకుంటాడు.. కానీ వీసా రాదు. అంతేకాదు తాను మనసుపడిన అమ్మాయి 'నో' చెప్పడంతో జీవితంపై నిరాశ చెందుతాడు. ఇంట్లో వాళ్ల పోరుప‌డ‌లేక గేట్ కోచింగ్ పేరుతో అబ‌ద్ధం చెప్పి ఫ్రెండ్ తో క‌లిసి హైద‌రాబాద్ వ‌స్తాడు. అక్కడే రీనూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చేరుతుంది. ఓ పెళ్లిలో వీరిద్దరూ కలుస్తారు. తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. మరి ఈసారైనా సచిన్ ప్రేమకథ సుఖాంతమైందా? లేదా? అన్నది మిగిలిన కథ.

సంబంధిత పోస్ట్