గులాబీ పార్టీలో కొత్త గుబులు

51చూసినవారు
గులాబీ పార్టీలో కొత్త గుబులు
గులాబీ పార్టీలో కొత్త గుబులు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. ఈ గుబులుకు కార‌ణం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. . జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్