హైదరాబాద్‌‌లో కొత్త కల్చర్.. యువతులతో అశ్లీల నృత్యాలు

68చూసినవారు
హైదరాబాద్‌‌లో కొత్త కల్చర్.. యువతులతో అశ్లీల నృత్యాలు
హైదరాబాద్‌లో కొత్త కల్చర్ మొదలైంది. బంజారాహిల్స్‌లోని పలు పబ్‌లలో యువతుల చేత అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. TOS పబ్‌లో యువతుల అశ్లీల నృత్యాలు చూసి ఖంగుతిన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో పబ్‌లో అసభ్యకరమైన డ్యాన్సులు చేయిస్తున్నారు. పబ్‌కు కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఎర వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్