ఇంట్లో కుట్టు మెషీన్‌కు చుట్టుకున్న భారీ పాము (షాకింగ్ వీడియో)

53చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక ఇంట్లోని ఓ గదిలో పెడల్‌తో పనిచేసే కుట్టు మెషీన్‌కి పాము చుట్టేసుకుంది. దీంతో ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా పరుగులు తీశారు. చివరికి ఆ పాముని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇంస్టాలోని @mohit_kumar_1537 అనే ఖాతాలో షేర్ చేయబడింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్